నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నివాసానికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెళ్లి ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. డిప్యూటీ మేయర్ ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇరువురు నేతలు స్థానిక రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితులు, భవిష్యత్ ఎన్నికల వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే కోటంరెడ్డితో మంత్రి ఆనం భేటీ


