హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలిథిన్ కవర్లు వాడితే కఠిన చర్యలు: కమిషనర్

SRD: సంగారెడ్డి మున్సిపాలిటీలో వ్యాపారులు ఎవరైనా నిషేధిత పాలిథిన్ కవర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పలు దుకాణాల్లో అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పాలిథిన్ కవర్లు వాడితే రూ.5,000 జరిమానా విధిస్తామని కమిషనర్ హెచ్చరించారు.