KNR: ప్రకృతిలో కనిపించే కొన్ని దృశ్యాలు మనుషులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. సాధారణంగా చెట్లపై వాలుతూ పండ్లు, గింజలు తింటూ కనిపించే రామచిలుకలు.. ఇప్పుడు కల్లు తాగుతూ సందడి చేస్తున్నాయి. ఈ ఆసక్తికర దృశ్యం కరీంనగర్ జిల్లా జమ్మికుంట శివారులోని ఈత, తాటివనంలో కనిపించింది. దీంతో ఈ ప్రాంతంలో చిలుకల సందడిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.
తెలంగాణ
వింత దృశ్యం.. కల్లు తాగుతున్న రామచిలుకలు


