హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ONG ప్రమాదాలపై శాశ్వత పరిష్కారం చూపాలి: వైసీపీ

కోనసీమలో బ్లో అవుట్ ప్రమాదాలకు ఓఎన్జీసీ అధికారులు శాశ్వత పరిష్కారం చూపకపోతే ప్రజలతో కలిసి భారీ ఉద్యమం చేపడతామని రాజోలు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ పాముల రాజేశ్వరి దేవి హెచ్చరించారు. ఆర్డీవో సంబంధిత అధికారులతో కలిసి ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నగరం గ్యాస్ లీకేజీను అదుపు చేసేందుకు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను కోరారు.