SKLM: శ్రీకాకుళం నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని జనసేన నాయకులు దానేటి శ్రీధర్ అన్నారు. మంగళవారం కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన గుడ్ మార్నింగ్ దానేటి కార్యక్రమంలో క్రీడాకారులు, వాకర్స్‌ను కలుసుకుని వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అవసరమైన ప్రాంతాల్లో వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నగరంలో వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణానికి కృషి


