బాపట్ల: పట్టణంలోని ఫైర్ ఆఫీస్ రోడ్డులో ఉన్న గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో విద్యార్థినుల మధ్య గొడవ చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్ల బాలికల హాస్టల్ వద్ద ఉద్రిక్తత


