హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీరకుప్పం సర్పంచ్ పదవికి మంజుల నామినేషన్

TPT: నాగలాపురం మండలం బీరకుప్పం సర్పంచ్ పదవికి సీనియర్ టీడీపీ నాయకుడు ఎస్.ఇంద్రసేన రాజు సతీమణి ఎస్.మంజుల బరిలో నిలిచారు. ఈ మేరకు ఆమె నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. గ్రామంలో దీర్ఘకాలంగా ఉన్న తాగునీటి సమస్య, వీధులు, డ్రైనేజీ కాలువల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.