BHPL: ఆదివాసీ హక్కుల పరిరక్షణ సమితి (తుడుం దెబ్బ) భూపాలపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలిగా గడ్డం స్వరూప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎంపిక చేసి, స్వరూపను శాలువాతో సత్కరించారు. ఆదివాసీ మహిళల విద్య, వైద్యం, భూమి హక్కుల కోసం కృషి చేస్తానని ఆమె తెలిపారు. కార్యక్రమంలో సమితి జిల్లా నాయకులు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
జిల్లా మహిళా అధ్యక్షురాలిగా స్వరూప ఎన్నిక


