TPT: మధ్యలో చదువు నిలిపివేసిన వారు తిరిగి చదువుకునేందుకు ఓపెన్ స్కూల్లో పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తడ ఎంఈవో మల్లికార్జునరావు తెలిపారు. 14 ఏళ్లు నిండిన వారు అర్హులని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆసక్తి ఉన్నవారు అక్కంపేట ఏపీ ఆదర్శ పాఠశాలలో పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఓపెన్ స్టడీలో చేరాలని అనుకుంటున్నారా?


