హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫారాలు అందజేత

కృష్ణా: తాడిగడప మున్సిపాలిటీలో ఎన్నికల బరిలో నిలవనున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పార్టీ నాయకులు బీఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, ప్రచారానికి సిద్ధం కావాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.