KMM: ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ కొరత ఏర్పడే అవకాశాల నేపథ్యంలో విద్యుత్ పొదుపుపై అధికారులు దృష్టి సారించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ దివాకర ప్రత్యేక చర్యలు చేపట్టారు. అవసరం లేని సమయంలో లైట్లు, ఫ్యాన్లు ఆఫ్ చేయాలని సూచించారు. వెయిటింగ్ రూమ్‌లోనూ వ్యక్తులు ఉన్న చోట మాత్రమే లైట్లు వెలిగిస్తూ విద్యుత్ ఆదా చేస్తున్నారు.
తెలంగాణ
ఎల్‌నినో ఎఫెక్ట్.. విద్యుత్ ఆదాపై కలెక్టర్ ఫోకస్


