హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోదాడ చెరువు ఆక్రమణల తొలగింపు

SRPT: కోదాడ పెద్ద చెరువు ఆక్రమణలపై అధికారులు చర్యలు చేపట్టారు. సర్వే నంబర్ 145లోని 742 ఎకరాల చెరువులో 300 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలున్నాయి. తాజాగా ఖానాపురం శివారులో ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేస్తున్నారు. మిగతా ఆక్రమణలను కూడా తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.