హైదరాబాద్: 28°C
తెలంగాణ

HYDలో గిగ్ వర్కర్ల కోసం TGPWU 'బాక్స్ క్రికెట్ టోర్నమెంట్-2026'

HYD: TGPWU ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీల్లో ట్యాంక్‌బండ్ వద్ద 'బాక్స్ క్రికెట్ టోర్నమెంట్-2026' నిర్వహించనున్నట్లు యూనియన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు. క్యాబ్, ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ ఇందులో పాల్గొనవచ్చు. ప్రతి జట్టులో 9 మంది ఆటగాళ్లు ఉండాలి, రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 499గా ఉంది. ఆసక్తి గల జట్లు ఈనెల 20లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.