CTR: పుంగనూరు మండలంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి సీఐ సుబ్బరాయుడు కీలక సూచనలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గతంలో జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని జిల్లా SP ఆదేశాల మేరకు కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరు CI కీలక సూచనలు


