VZM: విజయనగరం ఆర్‌అండ్‌బీ జంక్షన్ వద్ద జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో వినూత్నంగా పుస్తక హుండీ మంగళవారం ఏర్పాటు చేశారు. చదివి పక్కన పెట్టిన పుస్తకాలను పారేయకుండా ఈ హుండీలో దానం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. సేకరించిన పుస్తకాలను చదువుకోవాలనే ఆసక్తి ఉండి, కొనుగోలు చేసే స్థోమత లేని వారికి చేరవేయనున్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
'మీ పాత పుస్తకం.. మరొకరికి కొత్త ప్రపంచం'


