హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బోని CPWS పథకం మరమ్మతు పనులు ప్రారంభం

VSP: బోని గ్రామంలో CPWS (Comprehensive Protected Water Supply) పథకానికి సంబంధించి మరమ్మతు పనులు చేపట్టారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా పాడైన పైపులైన్ ప్రాంతంలో మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి గ్రామ ప్రజలకు తాగునీటి సరఫరాను మెరుగుపరచాలని సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.