KMR: మున్సిపాలిటీలో 'సెవెన్ మెన్ కమిటీ’ పేరుతో అనధికారిక పాలన సాగుతోందన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఏడుగురు సభ్యుల కమిటీ మున్సిపల్ పనులు, ఫైళ్ల ఆమోదం, ట్రేడ్ లైసెన్సుల విషయంలో జోక్యం చేసుకుంటోందని, ఐదుగురు మహిళా కౌన్సిలర్ల స్థానంలో వారి భర్తలే పెత్తనం చెలాయిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ
కామారెడ్డిలో 'సెవెన్ మెన్ కమిటీ' కలకలం!


