హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుబాయ్‌లో పర్యటిస్తున్న అనంతపురం మేయర్

ATP: అనంతపురం నగర మేయర్‌గా గెలుపొందిన రమేష్ గౌడ్ దుబాయ్‌కు విచ్చేసిన సందర్భంగా యూఏఈ వైసీపీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ నాయకులు సత్తి ప్రసన్న సోమిరెడ్డి, శ్రీ రామ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రమేష్ గెలుపు వైసీపీలో కొత్త ఉత్సాహాం వచ్చిందని నేతలు తెలిపారు.