HNK: ఎల్కతుర్తి మండల కేంద్రంలో రూ.1.02 కోటి వ్యయంతో నిర్మించనున్న మార్కెట్ నూతన కార్యాలయ భవనానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం దివ్యాంగులు, వృద్ధులకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: నూతన కార్యాలయ భవనానికి శంకుస్థాపన


