KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులో నేడు ఉ.6 గంటల సమయానికి 1397.74 అడుగుల నీటిమట్టం నమోదైంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 9.094 TMCల నీరు నిల్వ ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా, మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు.గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 17.802 TMCల నీరు నిల్వ ఉంది.
తెలంగాణ
నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం వివరాలు!


