PLD: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎస్పీ జగదీష్ అదహళ్లి తెలిపారు. ఎడ్లపాడులో 175.08 మి.మీ, చిలకలూరిపేటలో 155.75 మి.మీ, నాదెండ్లలో 141.4 మి.మీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయన్నారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా ప్రజలకు అక్వాన్ తుఫాన్ హెచ్చరిక!


