హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పలువురిపై బైండోవర్ కేసులు నమోదు'

SKLM: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు హిరమండలం SI వై.మధుసూదన్ రావు మంగళవారం తెలిపారు. పలు రాజకీయ పార్టీలకు చెందిన 800 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. హిరమండలం, కొండ రాగోలు అతి సమస్యాత్మక గ్రామాలుగా, గొట్ట, సుబలాయ సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించామని తెలిపారు.