KRNL: ఆదోనిలోని క్రాంతి నగర్, సీఆర్ నగర్‌కు చెందిన నందిని ఈ నెల 6న భర్త శివతో గొడవ అనంతరం ఇద్దరు పిల్లలతో ఇంటి నుంచి వెళ్లిపోయారు. 11 రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నందిని, పిల్లల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారి వివరాలు తెలిసినవారు 9347738470, 9704056079 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
తల్లి, ఇద్దరు పిల్లలు మిస్సింగ్.. గుర్తిస్తే చెప్పండి!


