MDK: రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామానికి చెందిన కట్ట కిష్టయ్యకు (సీఎంఆర్‌ఎఫ్) రూ. 34 వేల చెక్కును కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, సీఎంఆర్‌ఎఫ్ నిధులు బాధితులకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
బాధితుడకి సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత


