పల్నాడు: నరసరావుపేటకు చెందిన సీపీఎం సీనియర్ నాయకురాలు డి.శివకుమారి తల్లి పుల్లమ్మ మృతి చెందారు. సీపీఎం నాయకులు ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాలకు శరీరదానం చేయగా, శంకర కంటి ఆసుపత్రి వైద్యులు కార్నియాలను సేకరించారు. ప్రజా ఉద్యమాలకు ఆమె చేసిన సేవలను నాయకులు గుర్తు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పుల్లమ్మ మృతి.. శరీర దానం


