హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

GDWL: జిల్లాలో చిన్న వయసులో వివాహాల వల్ల పిల్లలకు మానసిక, శారీరక ఇబ్బందులు ఎదురవుతాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జోగులాంబ గద్వాలను బాల్యవివాహాల రహిత జిల్లాగా ప్రకటించేందుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.