PPM: కొమరాడ మండలంలో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియకు భారీ స్పందన వచ్చింది. సర్పంచ్ పదవులకు 90, వార్డు సభ్యుల స్థానాలకు 268 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి, ఎంపీడీవో రమేశ్ వెల్లడించారు. మండలంలోని 31 గ్రామపంచాయతీలకు 10 కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కొమరాడలో నామినేషన్ల జోరు!


