NRPT: నర్వ మండలంలోని పెద్దకడుమూర్, ఎల్లంపల్లి గ్రామాల పింఛన్ లబ్ధిదారులకు మంత్రి వాకిటి శ్రీహరి ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేస్తామని, పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
చేయూత పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ


