PPM: కురుపాం మండల కేంద్రంలోని పామాయిల్ ఫ్యాక్టరీ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కురుపాంకు చెందిన పాపారావు అనే ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడికి గాయాలు


