హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన మేయర్ అభ్యర్థి.. భీ ఫారం ఎవరికీ?

KKD: జనసేన మేయర్‌ అభ్యర్థిగా ఆకుల భవానీని ప్రకటించినప్పటికీ, అదే పార్టీ తరఫున కడలి ఈశ్వరి, వినూష, గుత్తుల శుభ నామినేషన్లు దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భవానీ అభ్యర్థిత్వాన్ని మార్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. బీఫారం ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీంతో బరిలో ఎవరు నిలుస్తారనే అయోమయం జనసేన శ్రేణుల్లో నెలకొంది.