హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

BSP మేయర్ అభ్యర్థిగా రాంబాబు నామినేషన్ దాఖలు

E.G: బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు రాంబాబు ఇసుకపట్ల మేయర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా గోకవరం బస్టాండ్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, అనంతరం భారీ ఊరేగింపుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.