SKLM: శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా భక్తుల పూజలందుకుంటున్న పాతపట్నం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో మంగళవారం ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ నీలమణి దుర్గమ్మకు ప్రత్యేక పూజలు


