హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నువ్వురుపాడు పోలింగ్ కేంద్రం మార్పు...!

NLR: ఈనెల 29న గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆత్మకూరు మండలం నువ్వురుపాడు గ్రామపంచాయతీ పరిధిలోని నాలుగో వార్డు అంబేద్కర్ కాలనీ పోలింగ్ కేంద్రాన్ని మార్చినట్లు ఆత్మకూరు ఎంపీడీవో రఫీ ఖాన్ తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కాలనీలోని దివానపు శ్రీధర్ ప్రైవేట్ ఇంటికి మార్పు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.