గుజరాత్ అంబార్డీ సఫారీ పార్క్‌లో 'సింబా' అనే సింహం మరో టెరిటరీలోకి వెళ్లకుండా ముగ్గురు సిబ్బంది బైక్‌లపై ఛేజ్ చేశారు. వీడియో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తగా.. అధికారులు వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. సింహానికి హాని చేయాలనే ఉద్దేశం లేదని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే.
వార్తలు
బైక్‌లపై సింహాన్ని ఛేజ్.. ఉద్యోగాలు గల్లంతు!


