హైదరాబాద్: 28°C
వార్తలు

వాయు కాలుష్యం.. GRAP 3 ఆంక్షలు అమలు

ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతుంది. కాలుష్యంతో ప్రజలకు శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఢిల్లీలో GRAP 3 ఆంక్షలు అమలు చేస్తున్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు.