TG: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడిన ఉన్నత స్థాయి బృందం నేడు ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లనుంది. అక్కడి ముఖ్యమంత్రితో కలిసి సమ్మక్క సాగర్ బ్యారేజ్ NOC అంశంపై కీలక చర్చలు జరపనున్నారు. ఈ బ్యారేజ్ పూర్తి నీటి మట్టం వల్ల ఛత్తీస్‌గఢ్ పరిధిలో కొంత భూభాగం ముంపునకు గురయ్యే ఛాన్స్ ఉంది. దీంతో పునరావాస ఖర్చులను సైతం చెల్లిస్తామని స్పష్టం చేయనున్నారు.
వార్తలు
నేడు ఛత్తీస్‌గఢ్‌కు సీఎం రేవంత్ రెడ్డి


