మనీలాలోని చారిత్రక 'గురుద్వారా ఖాల్సా దీవాన్' పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో ఈరోజు పాల్గొననుండటం అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది వందేళ్ల నాటి ఆధ్యాత్మిక కేంద్రమని 'X'లో తెలిపారు. గురువుల బోధనలతో స్ఫూర్తి పొందిన సిక్కు సమాజం ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాల్లో ముందుంటూ, మెరుగైన సమాజ నిర్మాణంలో తమదైన ముద్ర వేసిందని ఆయన ప్రశంసించారు.
వార్తలు
విదేశంలో గురుద్వారా పునర్నిర్మాణానికి మోదీ శ్రీకారం


