కడప జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. రెండు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 1,011, వార్డు సభ్యులకు 1,835 కలిపి మొత్తం 2,846 నామినేషన్లు దాఖలయ్యాయని వెల్లడించారు. ఇవాళ కూడా నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రెండు రోజుల్లో 2,846 నామినేషన్లు దాఖలు : కలెక్టర్


