PLD: నాదెండ్ల మండలం కనపర్రు గ్రామ వైసీపీ సీనియర్ నేత, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు గుంజి శ్రీనివాసరావు సతీమణి అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి విడదల రజిని సోమవారం రాత్రి నరసరావుపేటలోని ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య వివరాలు తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నేత సతీమణిని పరామర్శించిన మాజీ మంత్రి


