AKP: వి.మాడుగుల మండలం కేజే పురం గ్రామంలో భారీ గిరినాగు ప్రత్యక్షమై అలజడి సృష్టించింది. జనావాసాల్లోకి పాము రావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. అటవీ శాఖ అధికారులు,స్నేక్ క్యాచర్ చాకచక్యంగా దానిని బంధించి, సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: KJ.పురంలో గిరినాగు కలకలం


