KRNL: జిల్లాలో చలి తీవ్రత రోజురోజూకూ పెరుగుతోంది. 15-16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. అయితే మధ్యాహ్నం 12 నుంచి సాయత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. చలి తీవ్రతతో వేరశనగ పంటలకు మేలు జరుగుతుందని రైతులు పేర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో వణికిస్తున్న చలి


