ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్లో నివసిస్తున్న స్వగ్రామ ఓటర్లను రప్పించేందుకు రానుపోను ప్రయాణ ఖర్చులు భరిస్తామని చెబుతున్నారు. 15 మందికి మించి ఓటర్లు ఉంటే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని, ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ఇస్తామని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓటుకు రూ.2 వేలు.. ప్రత్యేక బస్సులు కూడా!


