హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో యువతి అనుమానాస్పద మృతి

VSP: విశాఖ: పోతినమల్లయ్యపాలెం హౌసింగ్ బోర్డు కాలనీలో త్రివేణి (26) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మన్యం జిల్లాకు చెందిన ఆమె ఆ కాలనీలో ఒంటరిగా నివసిస్తోంది.