హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మను దర్శించుకున్న శేఖర్ మాస్టర్

ఎన్టీఆర్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. శేఖర్ మాస్టార్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.