ప్రకాశం: టంగుటూరు పంచాయతీ పోరు ఆసక్తిగా మారింది. ఇక్కడ కూటమిలో హోరాహోరీ పోరు నడుస్తోంది. కూటమి అభ్యర్థిగా బెల్లం జయంతి బాబు నామినేషన్ దాఖలు చేయగా.. మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు వర్గీయులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. వర్గపోరును చల్లబరిచేందుకు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి రంగంలోకి దిగారు. నామినేషన్ల ఉపసంహరణ రోజు నాటికి ఒక్కరే బరిలో ఉండేలా చూడనున్నారు.
ఆంధ్రప్రదేశ్
టంగుటూరు పంచాయతీలో వర్గపోరు!


