హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయదుర్గాదేవి ఆలయంలో ఆకాశదీపం కార్యక్రమం

KDP: కార్తీకమాసం సందర్భంగా కడపలోని శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు ధ్వజస్తంభం వద్ద ఆకాశదీపం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు రాహుకాల పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు.