ఆంధ్రప్రదేశ్
విశాఖ: డిప్యూటీ మేయర్ పదవిపై కూటమిలో పోటీ
GVMC డిప్యూటీ మేయర్ పదవిపై కూటమిలో ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థి ఎంపికపై మంగళవారం కూటమి నేతలు సమావేశం కానున్నారు. మేయర్ పదవి టీడీపీకి దక్కడంతో డిప్యూటీ మేయర్ పదవిని జనసేన లేదా బీజేపీకి కేటాయించే అవకాశముంది. జనసేన నుంచి శ్రీనివాస్, గోవిందరాజులు, వసంతలక్ష్మి, బీజేపీ నుంచి పరశురామరాజు, అప్పారావు పోటీలో ఉన్నారు. టీడీపీకి కేటాయిస్తే పల్లా శ్రీనివాసరావు, నార


