సత్యసాయి: ఈ నెల 23న హిందూపురం మున్సిపల్ ఛైర్మన్‌గా పీఎస్ మంజునాథ్, 52 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకార వేడుకకు సంబంధించి ఏర్పాట్లు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఛైర్మన్ ప్రమాణస్వీకారానికి బాలకృష్ణ


