అన్నమయ్య: రాజంపేట మండలం ఊటుకూరులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కుమారుడు ఇప్పటికే గ్రామ ప్రథమ పౌరులుగా పనిచేయగా.. తాజాగా అదే కుటుంబం నుంచి కోడలు బరిలో నిలిచారు. ఊటుకూరు పంచాయతీ ఓసీ మహిళకు రిజర్వ్ కావడంతో.. సుగుణ అనే మహిళ నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఈ కుటుంబం నుంచి కంబయ్యగారి నారాయణ, అతని కుమారుడు సుబ్బనర్సయ్య సర్పంచ్‌గా సేవలందించారు.
ఆంధ్రప్రదేశ్
గతంలో తండ్రి, కుమారుడు.. ఇప్పుడు కోడలు బరిలోకి!


