హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రైవేట్ ఏజెన్సీకి వీధి దీపాల నిర్వహణ బాధ్యతలు!

ప్రకాశం: ఉమ్మడి జిల్లాలోని మున్సిపల్ పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణను EESL సంస్థకు అప్పగించారు. వీరు డిసెంబర్ నుంచి నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్నారు. ఒంగోలు నగరం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, పొదిలి, చీమకుర్తి, కందుకూరి, అద్దంకి పురపాలక సంఘాల అధికారులతో ఇప్పటికే ఒప్పంద ప్రక్రియ పూర్తయింది. గతంలోనూ ఈ బాధ్యతలు ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగారు.